బెజ్జంకి మోడల్ స్కూల్‌ను ప్రక్షాళన చేయాలి

బెజ్జంకి మోడల్ స్కూల్‌ను ప్రక్షాళన చేయాలి వరుస ఘటనలపై బగ్గుమంటున్న విద్యార్థి సంఘాలు ఉన్నతస్థాయి విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి ఎస్ఎఫ్ఐ సీనియర్ నాయకులు బొమ్మిడి సాయి కృష్ణ బెజ్జంకి, నవంబర్ 7 (ప్రజావాణి) సిద్ధిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని మోడల్ స్కూల్‌లో వరుసగా చోటుచేసుకుంటున్న ఘటనలపై విద్యార్థి సంఘాలుబగ్గుమంటున్నాయి. ఇటీవల పాఠశాలలో విద్యార్థినీలు గన్నేరు పువ్వులు తిన్న ఘటన అత్యంత బాధాకరమని ఎస్ఎఫ్ఐ సీనియర్ నాయకుడు బొమ్మిడి సాయి కృష్ణ అన్నారు.ఈ ఘటనపై ఉన్నతాధికారులు సమగ్రంగా,ఉన్నతస్థాయిలో విచారణ జరిపి బాధ్యులపై...