బూర్గంపహాడ్ మండలంలొ గృహ నిర్మాణాల పురోగతికి ప్రశంసలు.
బూర్గంపహాడ్ మండలంలొ గృహ నిర్మాణాల పురోగతికి ప్రశంసలు. బూర్గంపహాడ్, (ప్రజావాణి ) న్యూస్ నవంబర్ 10: జిల్లాలో గృహ నిర్మాణాల పురోగతిలో బూర్గంపహాడ్ హౌసింగ్ ఏఈ ఉదయ్ కిరణ్ ప్రతిభ కనబరిచారు. సోమవారం హౌసింగ్ ఏఈ ఉదయ్ కిరణ్‌ను ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛం అందించి ప్రత్యేకంగా అభినందించారు. మండలంలో 675 ఇళ్లు మంజూరు కాగా, వాటి నిర్మాణ పనులు ప్రారంభించి 450 ఇళ్లను పూర్తి చేసినందుకు ఈ సత్కారం దక్కింది. జిల్లాలో ప్రథమ స్థానం సాధించడం మండలానికే గర్వకారణమని ఎమ్మెల్యే...