బుర్హనపల్లిలో బీఆర్ఎస్ కు బిగ్ షాక్ – 20 కుటుంబాలు కాంగ్రెస్ లో చేరిక
బుర్హనపల్లిలో బీఆర్ఎస్ కు బిగ్ షాక్ - 20 కుటుంబాలు కాంగ్రెస్ లో చేరిక పార్టీలోకి సాదరంగా ఆహ్వానించిన ఎమ్మెల్యే యశశ్విని రెడ్డి జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 04 (ప్రజావాణి): జిల్లా లోని పాలకుర్తి నియోజకవర్గం కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గనికి చెందిన రాయపర్తి మండలం బుర్హనపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు 20 కుటుంబాలు గ్రామ సర్పంచ్ సూదులు ఉమాదేవి ఆధ్వర్యంలో ఆ పార్టీకి రాజీనామా చేసి గురువారం పాలకుర్తి శాసన సభ్యురాలు మామిడాల యశస్విని...