బీరంగూడ కమాన్ వద్ద బోల్తాపడిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు!

బీరంగూడ కమాన్ వద్ద బోల్తాపడిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు! లారీని వెనుక నుంచి ఢీకొట్టడంతో ప్రమాదం డ్రైవర్‌కు తీవ్రగాయాలు ప్రయాణికులు లేక తప్పిన పెను ప్రమాదం రామచంద్రపురం, నవంబర్ 11 (ప్రజావాణి): రామచంద్రపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని బీరంగూడ కమాన్ వద్ద బుధవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ముందు వెళ్తున్న లారీ సడన్ బ్రేక్ వేయడంతో వెనుక నుంచి అతివేగంగా వచ్చిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టడంతో అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ సల్మాన్ (30) తలకు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే అతడిని...