బీపీసీఎల్ ప్లాంట్ నిర్మాణ సన్నాహాలను తక్షణమే ఉపసంహరించుకోవాలి.
బీపీసీఎల్ ప్లాంట్ నిర్మాణ సన్నాహాలను తక్షణమే ఉపసంహరించుకోవాలి. భూ పరిరక్షణ కొరకు పోరాటాలను ఉదృతం చేస్తాం డి హెచ్ పి ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుపాక అనిల్ కుమార్
ఎల్కతుర్తి ప్రజావాణి న్యూస్:- ఎల్కతుర్తి మండలం దండేపల్లి గ్రామ శివారులోని ప్రభుత్వ భూమిలో బీపీసీఎల్ (భారత పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్) బాట్లింగ్ ప్లాంట్ నిర్మాణానికి అధికారులు చేస్తున్న సన్నాహాలను తక్షణమే విరమించుకోవాలని దళిత హక్కుల పోరాట సమితి తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుపాక అనిల్ కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం...