బీజేపీ జాతీయ అధ్యక్షుడు మన్నాలాల్ రావత్‌ను కలిసిన లావుడ్య రాములు నాయక్

బీజేపీ జాతీయ అధ్యక్షుడు మన్నాలాల్ రావత్‌ను కలిసిన లావుడ్య రాములు నాయక్ ప్రజావాణి ప్రతినిధి: మెదక్ జిల్లా బీజేపీ ఎస్టీ మోర్చా జిల్లా అధ్యక్షుడు లావుడ్య రాములు నాయక్ భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు శ్రీ మన్నాలాల్ రావత్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ భేటీలో పార్టీ బలోపేతం, గిరిజన ప్రాంతాల్లో పార్టీ కార్యక్రమాల విస్తరణ, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం వంటి అంశాలపై చర్చించినట్లు సమాచారం. గిరిజనుల అభ్యున్నతికి, వారి...