బీఆర్‌ఏఓయూ ద్వారా ఉన్నత విద్యకు విస్తృత అవకాశాలు : డాక్టర్‌ బి. ధర్మ నాయక్‌

*బీఆర్‌ఏఓయూ ద్వారా ఉన్నత విద్యకు విస్తృత అవకాశాలు : డాక్టర్‌ బి. ధర్మ నాయక్‌* *ఉద్యోగ, ఉపాధి అవకాశాలను అందించే నూతన కోర్సులు విద్యార్థులు ప్రతి ఆదివారం జరిగే బోధనా తరగతులకు తప్పనిసరిగా హాజరుకావాలి* *నల్లగొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి* దూరవిద్య ద్వారా ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులకు డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ (బీఆర్‌ఏఓయూ) ఎన్నో అవకాశాలను కల్పిస్తోందని యూనివర్సిటీ ఎడ్యుకేషన్‌ ఎక్స్‌టెన్షన్‌ సెంటర్‌ నోడల్‌ అధికారి డాక్టర్‌ బి. ధర్మ నాయక్‌ అన్నారు. విద్యార్థుల అవసరాలు, ప్రస్తుత ఉద్యోగ, ఉపాధి...