బీఆర్ఎస్ పార్టీ ఉద్యమకారుడు లక్ష్మణ్ గౌడ్ కుటుంబానికి కోటి రూపాయల ఆర్థిక సాయం చేయాలి
*బీఆర్ఎస్ పార్టీ ఉద్యమకారుడు లక్ష్మణ్ గౌడ్ కుటుంబానికి కోటి రూపాయల ఆర్థిక సాయం చేయాలి..**లక్ష్మణ్ గౌడ్ కుటుంబాన్ని ఉద్యమకారుల వారసత్వ కుటుంబంగా గుర్తించాలి.**వారికి 250 గజాల ఇంటి స్థలంతో పాటు రూ. 25,000/- పెన్షన్ ఇవ్వాలి.* *బి. ఫార్మసీ చదువుకున్న భార్య స్వప్నకు ప్రభుత్వ ఉద్యోగం అందించాలి.**తెలంగాణ ఉద్యమకారుల ఐక్య వేదిక రాష్ట్ర చైర్మన్ గుడిమళ్ళ రవికుమార్ డిమాండ్..*జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 06 (ప్రజావాణి):జిల్లా లోని బచ్చన్నపేట మండలం కొన్నే గ్రామంలో ఉద్యమకారుడు వేముల లక్ష్మణ్ గౌడ్ కుటుంబాన్ని తెలంగాణ ఉద్యమకారుల...