prajavaani.net
Newspaper Banner
Date of Publish : 01 November 2026, 7:02 pm Digital Edition : PRAJA VANI

బి .ఆర్.ఎస్. పార్టీ సోషల్ మీడియా అజయ్. జన్మదిన వేడుకలు చేసిన మాజీ ఎమ్మెల్యే ఆరూరి.రమేష్

బి.ఆర్.ఎస్. పార్టీ సోషల్ మీడియా అజయ్. జన్మదిన వేడుకలు చేసిన మాజీ ఎమ్మెల్యే ఆరూరి.రమేష్

నవంబర్ 1.ప్రజావాణి న్యూస్ /పర్వతగిరి

పర్వతగిరి మండల కేంద్రానికి చెందిన బీ.ఆర్.ఎస్ పార్టీ మండల సోషల్ మీడియా వారియర్ చిన్నపెల్లి అజయ్ జన్మదినాన్ని పురస్కరించుకుని వర్ధన్నపేట నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు అరూరి రమేష్ శాలువాతో ఘనంగా సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా పార్టీ బలోపేతం కోసం నిరంతరం సోషల్ మీడియాలో చురుకుగా ఉంటూ పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్న అజయ్‌ ని ప్రత్యేకంగా అభినందించారు.ఇదే ఉత్సాహంతో భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని, రాజకీయంగా మంచి గుర్తింపు పొందాలని ఆకాంక్షించారు.ఈ వేడుకలలో నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల ఇంచార్జ్ సయ్యద్ మసూద్ ,మాజీ సొసైటీ చైర్మన్ ఎం.మనోజ్ గౌడ్,మాజీ మండల పార్టీ అధ్యక్షులు ఎర్రబెల్లి రాజేశ్వర్ రావు,మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.