బియ్యం దందా.. సామాన్యుడిపై ధరల వడ్డింపు
బియ్యం దందా.. సామాన్యుడిపై ధరల వడ్డింపు! • వెంకటాపురం కిరాణా షాపుల్లో ఇష్టారాజ్యం • అక్రమ విక్రయాలపై దాడులు చేయాలని ప్రజాసంఘాల డిమాండ్ • బిల్లులు ఇవ్వకుండా, అధిక ధరలు వసూలు చేస్తే చర్యలు: డీఎస్ఓ వెంకటాపురం (నూగురు), నవంబర్ 8 (ప్రజావాణి): ఏజెన్సీ మండల కేంద్రమైన వెంకటాపురంలో నిత్యావసర వస్తువులను కృత్రిమ కొరత సృష్టించి, బ్లాక్ మార్కెట్ చేస్తూ అధిక ధరలకు అమ్మడంపై ప్రజాసంఘాలు మండిపడుతున్నాయి. అధిక లాభార్జనే ధ్యేయంగా సాగుతున్న కొందరు వ్యాపారుల దందా వల్ల సామాన్య ప్రజలు కిరాణా షాపుల్లో...