బాల్దే సువర్ణ – మల్లేష్ మనుమడి నామకరణ వేడుకలో పాల్గొన్న మున్సిపల్ చైర్ పర్సన్ బాలమణి శ్రీనివాస్
బాల్దే సువర్ణ - మల్లేష్ మనుమడి నామకరణ వేడుకలో పాల్గొన్న మున్సిపల్ చైర్ పర్సన్ బాలమణి శ్రీనివాస్ జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 04 (ప్రజావాణి):జనగామ పట్టణం 23వ వార్డుకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు బాల్దే సువర్ణ - మల్లేష్ మనుమడి నామకరణ మహోత్సవ కార్యక్రమం బుధవారం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా జనగామ మున్సిపల్ చైర్ పర్సన్ కడకంచి బాలమణి శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్ నూతనంగా జన్మించిన చిన్నారిని ఎత్తుకొని ఆప్యాయంగా...