బాలికల భద్రతకు భరోసా ఇచ్చిన పోలీస్ శాఖ
బాలికల భద్రతకు భరోసా ఇచ్చిన పోలీస్ శాఖ మహిళల భద్రతే పోలీసుల ప్రథమ కర్తవ్యం పోక్సో చట్టంపై బుస్సాపూర్‌లో పోలీసుల అవగాహన సదస్సు మహిళలకు భరోసా ఆకతాయిలకు హెచ్చరిక *ములుగు జిల్లా ప్రతినిధి (ప్రజావాణి)*:- గోవిందరావు పేట మండలం,బుస్సాపూర్ గ్రామంలో మహిళలు, బాలికల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ, వారిపై జరిగే నేరాలను అరికట్టేందుకు పోలీస్ శాఖ నిరంతరం కృషి చేస్తోందని పోలీసులు స్పష్టం చేశారు. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించినా, వేధింపులకు పాల్పడినా, ఈవ్ టీజింగ్ చేసినా, బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడినా...