బాటిల్‌లో బ్రాండ్ ఏది.. లోపల ఉన్నది ఏది
*బాటిల్‌లో బ్రాండ్ ఏది.. లోపల ఉన్నది ఏది?* ట్యూబోర్గ్ బాటిల్‌పై కింగ్‌ఫిషర్ స్టిక్కర్.. మద్యం విక్రయాలపై అనుమానాలు! తాగేది బీరేనా.. నాణ్యతకు గ్యారెంటీ ఉందా? వినియోగదారుల ఆరోగ్య భద్రతకు ఎవరు బాధ్యులు? శబరి వైన్స్ పక్కనున్న బెల్ట్‌షాప్‌పై ఎక్సైజ్ శాఖ విచారణకు స్థానికుల డిమాండ్. కేసముద్రం, నవంబర్ 9, ప్రజావాణి. మద్యం బాటిల్ చేతిలోకి తీసుకున్న వినియోగదారుడు అందులోని బ్రాండ్‌ను చూసి, నాణ్యతపై నమ్మకంతో కొనుగోలు చేస్తాడు. కానీ అదే బాటిల్‌పై ఒక కంపెనీ పేరు ఉండి.. మరో కంపెనీకి చెందిన స్టిక్కర్ కనిపిస్తే...