బద్వేల్ పెద్ద చెరువు కట్టపై మైనింగ్ అధికారుల మెరుపు దాడి: అక్రమ ఇసుక టిప్పర్ సీజ్.. రూ. 25 వేల జరిమానా విధింపు!
గిద్దలూరు అధికార పార్టీ ఎమ్మెల్యే అండదండలతోనే సోమశిల నుంచి అక్రమ రవాణా? అనుమతులు లేకుంటే కఠిన చర్యలు తప్పవని డిప్యూటీ డైరెక్టర్ వెంకటేశ్వర్లు హెచ్చరిక! బద్వేల్, నవంబర్ 03:ప్రజావాణి మండల పరిధిలోని బద్వేల్ పెద్ద చెరువు కట్టపై అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఒక భారీ టిప్పర్ను మైనింగ్ శాఖ అధికారులు మంగళవారం రాత్రి చాకచక్యంగా పట్టుకుని స్వాధీనం చేసుకున్నారు. ఎలాంటి బిల్లులు, రవాణా అనుమతి పత్రాలు (వే బిల్లులు) లేకుండా నిబంధనలకు విరుద్ధంగా ఇసుకను తరలిస్తున్నందుకు గాను సదరు టిప్పర్ యజమానికి అధికారులు రూ....