బడుగు, బలహీన వర్గాల హక్కుల సాధనకు కృషి చేస్తా

బడుగు, బలహీన వర్గాల హక్కుల సాధనకు కృషి చేస్తా తెలంగాణ రక్షణ సేన జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు ఉస్తేం శ్రీనివాస్ ఉస్తేం శ్రీనివాస్ నియామకంపై హర్షం.. ప్రగతి మత్స్య కార్మిక సేవా సమితి ఆధ్వర్యంలో ఘన సన్మానం ప్రజావాణి జిల్లా ప్రతినిధి పెద్దపల్లి, నవంబర్ 07 బడుగు, బలహీన వర్గాల హక్కుల పరిరక్షణకు తన గొంతుకగా నిలుస్తూ, వారి సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు ఉస్తేం శ్రీనివాస్ స్పష్టం చేశారు....