బండ లేమూర్ గ్రామానికి అదనంగా బస్సు రాకపోకలు కొనసాగించాలి
*బండ లేమూర్ గ్రామానికి అదనంగా బస్సు రాకపోకలు కొనసాగించాలి* - *ఇబ్రహీంపట్నం డిపో మేనేజర్ కు వినతిపత్రం అందజేసిన బండాలేముర్ గ్రామసర్పంచ్ పాతులోత్ శ్రీనివాస్ నాయక్ గ్రామస్తులు* రంగారెడ్డి జిల్లా నవంబర్ 11 (ప్రజావాణి ):మంచాల ఇబ్రహీంపట్నం నియోజకవర్గం మంచాల మండలం బండలేమూర్ గ్రామానికి ప్రజల విద్యార్థుల అవసరం సౌకర్యార్థం అదనంగా బస్సు రాకపోకలు కొనసాగించాలని కోరుతూ బండలేమూర్ గ్రామసర్పంచ్ పాతులోతు శ్రీనివాస్ మాజీ సర్పంచ్ పోచమోని కృష్ణ ఇబ్రహీంపట్నం డిపో మేనేజర్ కు వినతిపత్రం అందజేయడం జరిగింది,ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామం...