ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి
ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలితిరుపతి, నవంబర్ 05 (ప్రజావాణి): పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతని, భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించాలంటే ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం అత్యవసరమని తిరుపతి జిల్లా రవాణా శాఖ అధికారి కొర్రపాటి మురళీమోహన్ అన్నారు.సుస్థిర జీవనశైలి వారోత్సవాల్లో భాగంగా గురువారం తిరుపతి జిల్లా రవాణా శాఖ అధికారి కార్యాలయంలో వాహనదారులు, కార్యాలయ సిబ్బందికి ప్లాస్టిక్ నిర్మూలనపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విచ్చలవిడిగా ప్లాస్టిక్ వినియోగించడం వల్ల...