ప్రారంభానికి నోచుకోని మహిళా భవనాలు
ప్రారంభానికి నోచుకోని మహిళా భవనాలు నవంబర్ 10. ప్రజావాణి న్యూస్/సంగెం సంగెం మండలంలోని తిమ్మాపురం నరసానగర్ గాంధీ నగర్ గ్రామాల్లో 10 లక్షల రూపాయల నిధులతో నిర్వహించిన నూతన భవనాల మహిళలకు.నిర్మాణం పూర్తయి రోజులు గడుస్తున్న ముహూర్తం కుదరకపోవడంతో ప్రారంభోత్సవానికి నోచుకోవడం లేదని ఫలితంగా గ్రామాల్లో చేస్తున్న సమావేశాలను చెట్ల కింద వి.వో .అధ్యక్షురాలు.ఇండ్లలో నిర్వహించవలసి వస్తుంది మహిళా సంఘాల సభ్యులు వాపోతున్నారు అధికారులు స్పందించక మహిళా భవనాలను త్వరగా ప్రారంభించాలని వారు కోరుతున్నారు.