ప్రభుత్వ విప్ విజయరమణారావుకు జన్మదిన శుభాకాంక్షలు

ప్రభుత్వ విప్ విజయరమణారావుకు జన్మదిన శుభాకాంక్షలు శివపల్లిలో స్వగృహానికి వెళ్లి పుష్పగుచ్ఛం అందజేసిన విజ్జన్న యువసేన వ్యవస్థాపక అధ్యక్షుడు అల్లం వినోద్ రెడ్డి ప్రజావాణి జిల్లా ప్రతినిధి పెద్దపల్లి, నవంబర్ 8: రాష్ట్ర ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు జన్మదినాన్ని పురస్కరించుకుని విజ్జన్న యువసేన వ్యవస్థాపక అధ్యక్షుడు అల్లం వినోద్ రెడ్డి ఆయనకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆదివారం ఉదయం పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం శివపల్లి గ్రామంలోని విజయరమణారావు స్వగృహానికి చేరుకున్న వినోద్ రెడ్డి ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి...