ప్రభుత్వ నిబంధనలకు అధికారులు త్రిలోదకాలు దీపావళి బాణాసంచా అనుమతులు
తొర్రూరు పట్టణంలోని పెద్ద చెరువు ప్రాంగణంలో గుట్టు చప్పుడు కాకుండా ఏర్పాట్లు పట్టించుకోని రెవెన్యూ అధికారులు పర్యావరణానికి, తూట్లు పొడుస్తున్న దీపావళి బాణాసంచా, దుకాణదారులు మామూళ్ల మత్తులో ప్రభుత్వ అధికారులు తొర్రూర్ నవంబర్2 (ప్రజావాణి) తొర్రూర్ పట్టణ కేంద్రంలో గత కొంతకాలంగా, ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా, దీపావళి బాణాసంచా దందా కొనసాగుతుంది. ఈ దుకాణాలకు అనుమతులు కాగితాలకే పరిమితమై, ప్రభుత్వం నిబంధనలు మాత్రం తుంగలో తొక్కుతూ, గత కొంతకాలంగా ధనార్జనే ధ్యేయంగా ఓ వ్యక్తి, పర్మిషన్ల పేరుతో ఒక దుకాణానికి సుమారు...