ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించి మద్దతు ధర పొందాలి-పీఏసీఎస్ చైర్మన్ ఒగ్గు దామోదర్
ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించి మద్దతు ధర పొందాలి-పీఏసీఎస్ చైర్మన్ ఒగ్గు దామోదర్ బెజ్జంకి, నవంబర్ 2 (ప్రజావాణి) సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని ఏడు గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను పీఏసీఎస్ చైర్మన్ దామోదర్ ఆదివారం ప్రారంభించారు.ముత్తన్నపేట,వీరాపూర్,తోటపల్లి, బెజ్జంకి క్రాసింగ్,గుగ్గిళ్ల, రేగులపల్లి,చిలాపూర్ గ్రామాల్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి ధాన్యం కొనుగోలు ప్రక్రియకు శ్రీకారం చుట్టారు.ఈ సందర్భంగా పీఏసీఎస్ చైర్మన్ దామోదర్ మాట్లాడుతూ.. రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.రైతులు తమ ధాన్యాన్ని...