ప్రభుత్వ ఉస్మానియా డెంటల్ కాలేజీలో బీడీఎస్ సీటు సాధించిన వెలూరి ఉమికను అభినందించిన ఎంపీ ఈటల రాజేందర్
ప్రభుత్వ ఉస్మానియా డెంటల్ కాలేజీలో బీడీఎస్ సీటు సాధించిన వెలూరి ఉమికను అభినందించిన ఎంపీ ఈటల రాజేందర్ మరియు నాయకులు మేడ్చల్ బీజేపీ సీనియర్ నాయకురాలు శ్రీమతి ప్రతిభా సంతోష్ గారి కుమార్తె వెలూరి ఉమిక తన ప్రతిభతో ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక ఉస్మానియా గవర్నమెంట్ డెంటల్ కాలేజ్, హైదరాబాద్లో బీడీఎస్ సీటు సాధించడం ఎంతో అభినందనీయమని పలువురు ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వెలూరి ఉమిక తన తల్లిదండ్రులతో కలిసి మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు, గౌరవనీయులు ఈటల రాజేందర్ ని...