ప్రభుత్వం నిర్దేశించిన ధరలకే బియ్యం విక్రయించాలి

*ప్రభుత్వం నిర్దేశించిన ధరలకే బియ్యం విక్రయించాలి* సూర్యాపేట/ ప్రజావాణి జిల్లా బ్యూరో, నవంబర్ 2: అధిక ధరలకు విక్రయిస్తే చట్టప్రకారం చర్యలు: జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ జిల్లాలో బియ్యం విక్రయాలు ప్రభుత్వం నిర్దేశించిన ధరల ప్రకారమే జరగాలని, ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు మించి బియ్యం విక్రయించే వ్యాపారులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ స్పష్టం చేశారు. సోమవారం జిల్లా కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో సూర్యాపేట, హుజూర్‌నగర్, కోదాడ రైస్ మిల్లర్స్ అసోసియేషన్...