ప్రజా శ్రేయస్సులో భాగంగా బియ్యం ధరల నియంత్రణ

ప్రజా శ్రేయస్సులో భాగంగా బియ్యం ధరల నియంత్రణ జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ *మన ప్రజావాణి* *మంచిర్యాల జిల్లా* ప్రజా శ్రేయస్సులో భాగంగా ప్రభుత్వం బియ్యం ధరల నియంత్రణ చర్యలు చేపట్టిందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం జిల్లాలోని జైపూర్ మండల కేంద్రంలో సమత రైస్ డిపో వారు ఏర్పాటు చేసిన బియ్యం అమ్మకాల అవుట్ లెట్ ను జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి.రాములు, జిల్లా పౌరసరఫరాల అధికారి వేణుగోపాల్, జిల్లా మేనేజర్ శ్రీకళ, మండల తహసిల్దార్ వనజ రెడ్డి...