ప్రజాస్వామ్య పరిరక్షణకు బీజేపీ మహా పాదయాత్ర

ప్రజాస్వామ్య పరిరక్షణకు బీజేపీ మహా పాదయాత్ర కూకట్‌పల్లి నుంచి భారీగా తరలివచ్చిన బీజేపీ శ్రేణులు – పాల్గొన్న వడ్డేపల్లి రాజేశ్వరరావు కూకట్‌పల్లి నవంబర్ 2 (ప్రజావాణి) ప్రజాస్వామ్య పరిరక్షణ, ఎన్నికల వ్యవస్థపై ప్రజల్లో అవగాహన కల్పించడం, ఎస్.ఐ.ఆర్. ప్రక్రియపై కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రచారాన్ని ఖండిస్తూ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచంద్రరావు అధ్యక్షతన నిర్వహించిన మహా పాదయాత్ర విజయవంతంగా ముగిసింది. ఈ మహా పాదయాత్రకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరై, నిజాం కాలేజ్ సమీపంలోని...