ప్రజాస్వామ్యా విముక్తికి విరుద్ధంగా వివరిస్తున్న కూటమి
ప్రజాస్వామ్యా విముక్తికి విరుద్ధంగా వివరిస్తున్న కూటమి ప్రజావాణి దినపత్రిక ప్రకాశం జిల్లా బ్యూరో (నవంబర్ 5) దర్శి దర్శి నియోజకవర్గంలో ఎన్నికల అక్రమాలపై కఠిన చర్యలు తీసుకోవాలి దర్శి నియోజకవర్గంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించే ఘటనలకు పాల్పడిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాము. ఈరోజు తెలుగుదేశం పార్టీకి చెందిన కొందరు వ్యక్తులు దాడులకు, అక్రమాలకు, రిగ్గింగ్‌కు పాల్పడుతున్నారనే ఆరోపణలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్య వ్యవస్థకు గొడ్డలిపెట్టుగా మారుతున్నాయి. ఎన్నికలు అంటే ప్రజలు...