ప్రజాస్వామ్యంలో జర్నలిస్టుల పాత్ర కీలకం
ప్రజాస్వామ్యంలో జర్నలిస్టుల పాత్ర కీలకం.. 7వ వార్డ్ నెంబర్ సాయినాథ్ మాట్లాడుతూ... మన ప్రజావాణి జుక్కల్ ఆర్ సి ప్రతినిధి నవంబర్ 03 సమాజంలో జరిగే సంఘటనలు, ప్రజా సమస్యలను సేకరించి వాస్తవాలను ప్రజలకు చేరవేయడంలో జర్నలిస్టుల పాత్ర కీలకమని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి జుక్కల్ గ్రామ 7వ వార్డ్ నెంబర్ సాయినాథ్ అన్నారు..(కత్తి కన్నా కలం గొప్పది) అనే మాటకు పత్రికేయులకే నిదర్శనమని పేర్కొన్నారు.. ప్రతిరోజు వార్తల ద్వారా ప్రభుత్వాన్ని జవాబుదారీగా ఉంచుతూ ప్రజా సమస్యలను పాలకుల దృష్టికి తీసుకెళ్తున్నారని తెలిపారు.....