ప్రజల భద్రతే పోలీసుల ప్రథమ కర్తవ్యం.. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదు

ప్రజల భద్రతే పోలీసుల ప్రథమ కర్తవ్యం.. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదు! పోత్కపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షికంగా తనిఖీ చేసిన పెద్దపల్లి ఏసీపీ గజ్జి కృష్ణ పెండింగ్ కేసుల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలి.. బాధితులకు సత్వర న్యాయం అందించాలి పోత్కపల్లి, నవంబర్ 2: ప్రజావాణి ప్రతినిధి ప్రజలకు మెరుగైన పోలీసు సేవలు అందించడంతో పాటు శాంతిభద్రతల పరిరక్షణలో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని పెద్దపల్లి ఏసీపీ గజ్జి కృష్ణ పోలీసు సిబ్బందికి సూచించారు. సోమవారం పోత్కపల్లి పోలీస్ స్టేషన్‌ను ఆయన వార్షికంగా...