ప్రజల జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలి.. దీపావళి శుభాకాంక్షలు మహమ్మదాబాద్ గ్రామ సర్పంచ్ శకుంతల బాలు సార్
ప్రజల జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలి.. దీపావళి శుభాకాంక్షలు మహమ్మదాబాద్ గ్రామ సర్పంచ్ శకుంతల బాలు సార్ మన ప్రజావాణి జుక్కల్ ఆర్ సి ప్రతినిధి నవంబర్ 08 దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని మహమ్మదాబాద్ గ్రామ సర్పంచ్ శకుంతల బాలు సార్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా, చీకటిని పారద్రోలుతూ వెలుగులు నింపే పండుగగా దీపావళికి హిందూ సంస్కృతి, సంప్రదాయాల్లో విశిష్టమైన స్థానం ఉందని పేర్కొన్నారు. దీపాల కాంతులతో ప్రతి ఇంటా ఆనందం,...