ప్రజలు సమస్యలపై ఆందోళన పోరాటాలు

ప్రజలు సమస్యలపై ఆందోళన పోరాటాలు : సిపిఎం నేత అల్వాల వీరయ్య పిలుపు డోర్నకల్ నియోజకవర్గ ప్రతినిధి నవంబర్ 3 ప్రజావాణి: కురవి మండలంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆందోళన పోరాటాలు నిర్వహించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు అల్వాల వీరయ్య పిలుపునిచ్చారు. మంగళవారం రోజున సిపిఎం కురవి మండల కమిటీ సమావేశం నల్లపు సుధాకర్ అధ్యక్షతన జరిగింది. సమావేశంలో వీరయ్య మాట్లాడుతూ, రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని, పత్తి కింటాకు రూ.12,000 ఇవ్వాలని, 24 గంటల నాణ్యమైన విద్యుత్తు...