ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన ఇలాపూర్ మాణిక్ యాదవ్

ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన ఇలాపూర్ మాణిక్ యాదవ్ వెలుగుల పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో సరికొత్త వెలుగులు నింపాలి అమీన్‌పూర్, నవంబర్ 8 (ప్రజావాణి):దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని పటాన్‌చెరు నియోజకవర్గ ప్రజలకు, బంధుమిత్రులకు, శ్రేయోభిలాషులకు ఇలాపూర్ మాణిక్ యాదవ్ అడ్వకేట్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. దీపావళి పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో సరికొత్త ఉత్సాహాన్ని, ఆనందాన్ని నింపాలని ఆకాంక్షించారు. చీకటిపై వెలుగు, చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా దీపావళి పండుగ నిలుస్తుందని పేర్కొన్నారు. ప్రజలందరూ కుటుంబ సభ్యులతో కలిసి ఆనందోత్సాహాల మధ్య...