పోలీస్ వ్యవస్థ పై విద్యార్థులకు అవగాహన

పోలీస్ వ్యవస్థ పై విద్యార్థులకు అవగాహన జుక్కల్ పోలీస్ స్టేషన్లో ఓపెన్ హౌస్ కార్యక్రమం.. పోలీసుల విధులు బాధ్యతలను వివరించిన ఎస్సై మురళి మన ప్రజావాణి జుక్కల్ ఆర్ సి ప్రతినిధి నవంబర్ 01 విద్యార్థులకు పోలీస్ శాఖ పనితీరు, విధులు బాధ్యతలపై ప్రత్యేక అవగాహన కల్పించేందుకు జుక్కల్ పోలీస్ స్టేషన్లో ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించారు.. జుక్కల్ ఎస్సై మురళి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి వివేకానంద పాఠశాల విద్యార్థులు హాజరయ్యారు.. ఈ సందర్భంగా విద్యార్థులకు పోలీస్స్టేషన్లోని వివిధ విభాగాల పనితీరు కమ్యూనికేషన్...