పోరుమామిళ్ల ‘మండల పీఠం’ ఎవరిది*?దమ్మనపల్లె లక్కినేని సురేష్ వర్సెస్ రంగసముద్రం పెట్లు కుమారి.. ఉత్కంఠ రేపుతున్న ఎంపీపీ కుర్చీ
అధికారం అనేది ప్రజా సేవకు లభించే అద్భుత అవకాశం.. కానీ ఆ పీఠం ఎవరిని వరిస్తుందో తేల్చేది కాలం, ప్రజా బలం మరియు అధిష్ఠాన వ్యూహం మాత్రమే? కడప పోరుమామిళ్ల నవంబర్ 08ప్రజావాణి మండలం. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా ముగిసిన స్థానిక సంస్థల (ఎంపీటీసీ, జడ్పీటీసీ) ఎన్నికల కౌంటింగ్ ముగియడం, ఫలితాలు వెలువడటంతో ఇప్పుడు అందరి దృష్టి పోరుమామిళ్ల మండల పరిషత్ అధ్యక్ష (ఎంపీపీ) పీఠం వైపే మళ్లింది. ఈ మండలంలో మెజారిటీ స్థానాలను కైవసం చేసుకుని పీఠాన్ని దక్కించుకునేందుకు ప్రధాన పార్టీలు వ్యూహ...