పేద ప్రజలకు సీఎం సహాయ నిధి కొండంత అండ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి

పేద ప్రజలకు సీఎం సహాయ నిధి కొండంత అండ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి తొర్రూరు, రాయపర్తి మండలాలకు చెందిన 69 మంది లబ్ధిదారులకు రూ.25,43,500 విలువైన సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 11 (ప్రజావాణి): పేద ప్రజలకు సీఎం సహాయ నిధి కొండంత అండ పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అన్నారు. బుధవారం పాలకుర్తి నియోజకవర్గంలోని తొర్రూరు, రాయపర్తి మండలాలకు చెందిన అనారోగ్య బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది. వివిధ అనారోగ్య సమస్యలతో ఆసుపత్రుల్లో...