పేదల సొంతింటి కల సాకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యం

పేదల సొంతింటి కల సాకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే కాలే యాదయ్య షాబాద్‌లో ఇందిరమ్మ మోడల్ హౌస్ ప్రారంభం.. నిర్మాణ నాణ్యత, సౌకర్యాలపై ప్రజలకు అవగాహన ప్రజవాణి న్యూస్ // షాబాద్, నవంబర్ 10 పేదల సొంతింటి కలను సాకారం చేయడమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య అన్నారు. షాబాద్ మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ మోడల్ హౌస్‌ను మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేద కుటుంబాలకు సొంతింటిని అందించాలనే గొప్ప...