పేదల సొంతింటి కల కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాకారం
పేదల సొంతింటి కల కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాకారం సర్పంచ్ బైర మానస రాజేందర్ బెజ్జంకి, నవంబర్ 4 (ప్రజావాణి) పేదల సొంతింటి కల కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాకారమవుతుందని దాచారం గ్రామ సర్పంచ్ బైర మానస రాజేందర్ అన్నారు.సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని దాచారం గ్రామంలో తపేట మమత–మల్లేశం దంపతులకు మంజూరైన ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి బుధవారం భూమిపూజ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సర్పంచ్ బైర మానస రాజేందర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని,బడుగు బలహీన వర్గాల...