పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం
దాచారం సర్పంచ్ బైరా మానస రాజేందర్ బెజ్జంకి, నవంబర్ 4 (ప్రజావాణి) పేదల సొంతింటి కల కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాకారమవుతోందని దాచారం గ్రామ సర్పంచ్ బైరా మానస రాజేందర్ అన్నారు.సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం దాచారం గ్రామంలో తపేట మమత–మల్లేశం దంపతులకు మంజూరైన ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి మంగళవారం భూమిపూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బైరా మానస రాజేందర్ ముఖ్య అతిథిగా పాల్గొని నూతన గృహ నిర్మాణానికి భూమిపూజ చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పేద, బడుగు, బలహీన...