పేదల బియ్యంలో కోత పెడితే కఠిన చర్యలే.. రేషన్ షాపుల్లో సర్పంచ్ బిల్లా యాదగిరి ఆకస్మిక తనిఖీలు
**పేదల బియ్యంలో కోత పెడితే కఠిన చర్యలే.. రేషన్ షాపుల్లో సర్పంచ్ బిల్లా యాదగిరి ఆకస్మిక తనిఖీలు!** హనుమకొండ జిల్లా | వేలేరు: ప్రభుత్వం పేద ప్రజలకు అందిస్తున్న రేషన్ బియ్యం పంపిణీలో ఎలాంటి అక్రమాలకు తావులేకుండా చూడాలనే లక్ష్యంతో వేలేరు మేజర్ గ్రామపంచాయతీ పరిధిలోని రేషన్ డీలర్ షాపులను గ్రామ సర్పంచ్ బిల్లా యాదగిరి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వేలేరు మేజర్ గ్రామపంచాయతీ పరిధిలో మొత్తం నాలుగు రేషన్ షాపులు ఉండగా, వాటి ద్వారా సుమారు 2,250 రేషన్ కార్డులకు...