పేదల ఇళ్లలో దీపావళి వెలుగులు.. ఇందిరమ్మ లబ్ధిదారులతో పండుగ సంబరాలు
పేదల ఇళ్లలో దీపావళి వెలుగులు.. ఇందిరమ్మ లబ్ధిదారులతో పండుగ సంబరాలు! నిరుపేద కుటుంబాల సంతోషాల్లో భాగస్వాములైన 66వ డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు గొర్రె కిరణ్ కుమార్ హసన్పర్తి, నవంబర్ 8,(మన ప్రజావాణి): పేదల జీవితాల్లో ఆనందపు వెలుగులు నింపడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు దీపావళి పండుగను నిరుపేద కుటుంబాల మధ్య ఘనంగా నిర్వహించారు. వర్ధన్నపేట శాసనసభ్యులు ఎమ్మెల్యే కె.ఆర్. నాగరాజు గారి ఆదేశాల మేరకు గ్రేటర్ వరంగల్ పరిధిలోని హసన్పర్తి 66వ డివిజన్లో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల నివాసాలకు వెళ్లి దీపావళి సంబరాలు...