పెనుకొండ మున్సిపాలిటీ అభివృద్ధికి అన్ని విధాలా సహకరిస్తాం: మంత్రి పి. నారాయణ
పెనుకొండ మున్సిపాలిటీ అభివృద్ధికి అన్ని విధాలా సహకరిస్తాం: మంత్రి పి. నారాయణ మంత్రి నారాయణకు స్వాగతం పలికిన మంత్రి సవితమ్మ మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లకు అభినందనలు తెలిపిన మంత్రి నారాయణ అనంత పురం బ్యూరో నవంబర్ 04 ప్రజా వాణి పెనుకొండ మున్సిపల్ ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించిన నేపథ్యంలో రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పి. నారాయణ బుధవారం పెనుకొండలోని మంత్రి సవితమ్మ క్యాంపు కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ త్రివేంద్ర నాయుడుతో పాటు కౌన్సిలర్లను ఘనంగా అభినందించారు.ఈ...