పెద్దపల్లి సబ్‌రిజిస్ట్రార్‌కు రియల్ ఎస్టేట్ ఏజెంట్ల ఘన సన్మానం

పెద్దపల్లి సబ్‌రిజిస్ట్రార్‌కు రియల్ ఎస్టేట్ ఏజెంట్ల ఘన సన్మానం రిజిస్ట్రేషన్ సేవలు ప్రజలకు మరింత చేరువ కావాలి – ఎరుకల రమేష్ ప్రజావాణి జిల్లా ప్రతినిధి పెద్దపల్లి: నవంబర్ 07 పెద్దపల్లి రియల్ ఎస్టేట్ ఏజెంట్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నూతనంగా పెద్దపల్లి సబ్‌రిజిస్ట్రార్‌గా బాధ్యతలు స్వీకరించిన ఓం ప్రకాష్‌ను సంఘం నాయకులు, రియల్ ఎస్టేట్ ఏజెంట్లు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయనకు పుష్పగుచ్ఛం అందజేసి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పెద్దపల్లి రియల్ ఎస్టేట్ ఏజెంట్ల సంక్షేమ సంఘం...