పెడన నియోజకవర్గ ఓటరు మహాశయులకు హృదయపూర్వక ధన్యవాదాలు

పెడన నియోజకవర్గ ఓటరు మహాశయులకు హృదయపూర్వక ధన్యవాదాలు ప్రజావాణి దినపత్రిక ప్రతినిధి అక్టోబర్ 8 పెడన, కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు విజయాన్ని అందించిన ప్రతి ఒక్క ఓటరు మహాశయులకు హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ విజయానికి కృషి చేసిన కూటమి నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు ప్రత్యేక ధన్యవాదాలు. మీరు మాపై ఉంచిన నమ్మకాన్ని, చూపిన ఆదరాభిమానాలను ఎల్లప్పుడూ నిలబెట్టుకుంటూ ప్రజలకు అందుబాటులో ఉంటామని తెలియజేస్తున్నాను. మీ ఆదరాభిమానాలు, ఆశీస్సులు ఎల్లప్పుడూ ఇలాగే కొనసాగాలని మనస్ఫూర్తిగా...