prajavaani.net
Newspaper Banner
Date of Publish : 08 November 2026, 7:30 pm Digital Edition : PRAJA VANI

పెడన నియోజకవర్గ ఓటరు మహాశయులకు హృదయపూర్వక ధన్యవాదాలు

పెడన నియోజకవర్గ ఓటరు మహాశయులకు హృదయపూర్వక ధన్యవాదాలు

ప్రజావాణి దినపత్రిక ప్రతినిధి అక్టోబర్ 8
పెడన, కృష్ణా జిల్లా

పెడన నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు విజయాన్ని అందించిన ప్రతి ఒక్క ఓటరు మహాశయులకు హృదయపూర్వక కృతజ్ఞతలు.

ఈ విజయానికి కృషి చేసిన కూటమి నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు ప్రత్యేక ధన్యవాదాలు.

మీరు మాపై ఉంచిన నమ్మకాన్ని, చూపిన ఆదరాభిమానాలను ఎల్లప్పుడూ నిలబెట్టుకుంటూ ప్రజలకు అందుబాటులో ఉంటామని తెలియజేస్తున్నాను.

మీ ఆదరాభిమానాలు, ఆశీస్సులు ఎల్లప్పుడూ ఇలాగే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా వెలుగుల పండగను కూడా ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్క కుటుంబం ఆనందంగా జరపాలని తెలియజేయడమైనది.ప్రతి ఒక్కరికి దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.