పులివెందుల ఆర్వో కార్యాలయం ఎదుట శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి నిరసన
పులివెందుల ఆర్వో కార్యాలయం ఎదుట శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి నిరసన ప్రజావాణి దినపత్రిక ప్రతినిధి నవంబర్ 1 పులివెందుల వైఎస్ఆర్ జిల్లా పోలింగ్ బూత్‌లలోకి వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను అనుమతించకపోవడంపై అభ్యంతరం ఆర్వోను కలిసేందుకు వెళ్లిన మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆర్వో కార్యాలయంలోకి అనుమతించకపోవడంతో అక్కడే బైఠాయించి నిరసన పులివెందుల మునిసిపల్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్లను పోలింగ్ బూత్‌లలోకి అనుమతించకుండా అడ్డుకోవడంపై పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్...