పుట్టినరోజు వేడుకలకు పర్యావరణ పరిరక్షణ సందేశం..

పుట్టినరోజు వేడుకలకు పర్యావరణ పరిరక్షణ సందేశం.. పాఠశాల ఆవరణలో మొక్కలు నాటిన మాజీ సర్పంచ్ పల్లవి పరశురాం కంగ్టి, నవంబర్ 08 (ప్రజావాణి): పుట్టినరోజు వేడుకలను సేవా కార్యక్రమాలతో జరుపుకుంటూ పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిచ్చారు రాజారాంతాండ మాజీ సర్పంచ్ పల్లవి పరశురాం రాథోడ్ కుటుంబ సభ్యులు నారాయణఖేడ్ నియోజకవర్గం కంగ్టి మండల పరిధిలోని రాజారాంతాండ గ్రామంలో ఆదివారం మాజీ సర్పంచ్ పల్లవి పరశురాం కుమారుడు రాథోడ్ భగత్ సింగ్ పుట్టినరోజు సందర్భంగా తాండవాసులతో కలిసి ప్రాథమిక పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా...