prajavaani.net
Newspaper Banner
Date of Publish : 08 November 2026, 8:40 pm Digital Edition : PRAJA VANI

పుట్టినరోజు వేడుకలకు పర్యావరణ పరిరక్షణ సందేశం..

పుట్టినరోజు వేడుకలకు పర్యావరణ పరిరక్షణ సందేశం..

పాఠశాల ఆవరణలో మొక్కలు నాటిన మాజీ సర్పంచ్ పల్లవి పరశురాం

కంగ్టి, నవంబర్ 08 (ప్రజావాణి):

పుట్టినరోజు వేడుకలను సేవా కార్యక్రమాలతో జరుపుకుంటూ పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిచ్చారు రాజారాంతాండ మాజీ సర్పంచ్ పల్లవి పరశురాం రాథోడ్ కుటుంబ సభ్యులు నారాయణఖేడ్ నియోజకవర్గం కంగ్టి మండల పరిధిలోని రాజారాంతాండ గ్రామంలో ఆదివారం మాజీ సర్పంచ్ పల్లవి పరశురాం కుమారుడు రాథోడ్ భగత్ సింగ్ పుట్టినరోజు సందర్భంగా తాండవాసులతో కలిసి ప్రాథమిక పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా నాటిన ప్రతి మొక్కను సంరక్షించే బాధ్యతను తీసుకోవడం విశేషంగా నిలిచింది. భగత్ సింగ్ స్వయంగా ఒక మొక్కను నాటి దాని సంరక్షణ బాధ్యతను స్వీకరించారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్, పల్లవి పరశురాం రాథోడ్, రాజారాంతాండ సర్పంచ్ మనిరామ్ మతురా,మాజీ ఎంపీటీసీ జాదవ్ గంగారాం,, జాదవ్ వసూరాం, జాదవ్ బాబూసింగ్, జాదవ్ శంకర్, జాదవ్ దేవిసింగ్,రాథోడ్ రాంకిషన్, జాదవ్ జీవన్, జాదవ్ రమేష్,జాదవ్ రాజు (సిఆర్ పి) మతురా జైసింగ్, మతురా,మాధుసింగ్ మతురా శ్యామ్ సుందర్, రాథోడ్ రాములు, జాదవ్ కిషన్, చౌహన్ రాందాస్, రాథోడ్ భాస్కర్,జాదవ్ దేవిదాస్,రాథోడ్, గోకుల్, రాథోడ్ శంకర్, జాదవ్ రవీందర్, మతురా సుందర్ సింగ్, జాదవ్ రవీందర్, చౌహన్ జైపాల్, రాథోడ్ అశోక్, తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.