పాపయ్యపేటలో ఉచిత పశువైద్య శిబిరం:పశువులకు పరీక్షలు, మందుల పంపిణీ

పాపయ్యపేటలో ఉచిత పశువైద్య శిబిరం:పశువులకు పరీక్షలు, మందుల పంపిణీ చెన్నారావుపేట నవంబర్ 03 ప్రజావాణి మండలంలోని పాపయ్యపేట గ్రామంలో జిల్లా పశు గణాభివృద్ధి సంస్థ, పశుసంవర్ధక శాఖ సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం ఉచిత గర్భకోశ వ్యాధుల చికిత్స శిబిరాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ శిబిరాన్ని గ్రామ సర్పంచ్ బుర్ర సుదర్శన్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.ఈ సందర్భంగా చెన్నారావుపేట పీవీసీ పశువైద్యులు డాక్టర్ జునైద్ ఖాన్ మాట్లాడుతూ.. పాడి రైతులు గోపాలమిత్ర సేవలను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని కోరారు. ప్రస్తుతం పశువుల్లో లింగ నిర్ధారణ వీర్యం...