పాపన్న స్ఫూర్తితో శ్రామిక రాజ్య స్థాపనకు కృషి చేద్దాం

పాపన్న స్ఫూర్తితో శ్రామిక రాజ్య స్థాపనకు కృషి చేద్దాం... - కేజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ఎండీ రమణ మరుగున పడ్డ పాపన్న చరిత్రను వెలుగులోకి తెద్దాం - -బీసీ కమిషన్ సభ్యురాలు బాలలక్ష్మి తాటి చెట్టుపై నుంచి పడ్డ గీత కార్మికులకు ఉచిత వైద్యం... -డాక్టర్ శివ విజయ్ కుమార్ గౌడ్ హామీ బహుజన విప్లవ వీరుడు పాపన్న ఆశయాలను కొనసాగిద్దాం.. -కేజీకేఎస్ నాయకుల పిలుపు దేవరుప్పుల మండలం రాంబోజిగూడెంలో డప్పు చప్పుళ్లు, కోలాటాల మధ్య ఘనంగా పాపన్న విగ్రహావిష్కరణ... జనగామ జిల్లా ప్రతినిధి...