పాడి కౌశిక్ రెడ్డి నీ పద్ధతి మార్చుకో
పాడి కౌశిక్ రెడ్డి నీ పద్ధతి మార్చుకో ప్రజావాణి నవంబర్ 3 కమలాపూర్ మండల్ లో ఐకెపి సెంటర్ల ప్రారంభోత్సవానికి అడ్డుపడుతున్న హుజురాబాద్ శాసనసభ్యులు పాడి కౌశిక్ రెడ్డి వైఖరి పై మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కమలాపూర్ లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ రైతుల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం మరియు హుజరాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి ప్రణయ్ బాబు నిరంతరం శ్రమిస్తూ ఉంటే రైతు వరి కోసి విక్రయించడానికి నడిరోడ్డుపై ధాన్యాన్ని పోసి ఎదురుచూస్తున్న క్రమంలో ఐకెపి మరియు...