పాడి కౌశిక్ రెడ్డి నీ పద్ధతి మార్చుకో
ప్రజావాణి నవంబర్ 3 కమలాపూర్ మండల్ లో ఐకెపి సెంటర్ల ప్రారంభోత్సవానికి అడ్డుపడుతున్న హుజురాబాద్ శాసనసభ్యులు పాడి కౌశిక్ రెడ్డి వైఖరి పై మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కమలాపూర్ లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ రైతుల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం మరియు హుజరాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి ప్రణయ్ బాబు నిరంతరం శ్రమిస్తూ ఉంటే రైతు వరి కోసి విక్రయించడానికి నడిరోడ్డుపై ధాన్యాన్ని పోసి ఎదురుచూస్తున్న క్రమంలో ఐకెపి మరియు ఫ్యాక్స్ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడానికి సహకరించాల్సిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సమయం ఇవ్వకుండా ప్రారంభానికి అడ్డు తగిలి అధికారులను బెదిరిస్తూ దాన్యం కొనుగోలను ఆపివేసి రైతులకు తీరని అన్యాయం చేస్తున్నారని ధ్వజమెత్తారు తుఫాను ప్రభావంతో దాన్యం ఆగమైపోతుందనే ఆవేదనతో రైతులు తలడిల్లుతున్న విషయాన్ని కూడా గ్రహించని ఎమ్మెల్యే మనకు దొరకడం చాలా బాధాకరమని తెలియజేయునది ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ చైర్మన్ ఝాన్సీ రాణి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బాలసాని రమేష్ ఉపసర్పంచ్ పుల్ల శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ మౌటం కుమారస్వామి జిల్లా ప్రధాన కార్యదర్శి మాట్ల రమేష్ పొడేటి బిక్షపతి ఆడెపు విజయ రామచంద్రం పుల్ల శోభన్ చందుపట్ల నరసింహారెడ్డి పల్లె సమ్మిరెడ్డి పెరుమళ్ళ పరశురాములు మాట్ల కళ్యాణ్ రోహిత్ గంధసిరి అనిల్ అశోక్ చిలువేరు రవీందర్ ఎల్కటి అనిల్ తదితరులు పాల్గొన్నారు